Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 18th august 24th august

ఈ సంచికలో >> శీర్షికలు >>

చికెన్ చుక్కా - పి.శ్రీనివాసు

Chicken Chukka

కావలిసిన పదార్ధాలు: చికెన్ ముక్కలు, జీలకర్ర,లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు, కొత్తిమీర   

తయారుచేసే విధానం : బాణలిలో నూనె వేసి జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి వేసుకుని ఇవి వేగాక ఉల్లిపాయలను వేయాలి. అవి వేగాక టమాటాలను, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కలిపి కారం ఉప్పు, పసుపును వేసి కలపాలి. ఈ మిశ్రమం లో చికెన్ ముక్కలను వేసుకోవాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పును వేసి కలపాలి. నీరంతా పోయేవరకూ ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ.. చికెన్ చుక్కా రెడీ.. !!  

మరిన్ని శీర్షికలు