Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jai lavvakusha dubbing start

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

చైల్డ్‌ ఆర్టిస్టుగా బోలెడన్ని సినిమాల్లో నటించాడు. చైల్డ్‌ ఆర్టిస్టుగా చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నాడు ఈ బుజ్జి బాబుకి. లేటెస్టుగా హీరోగానూ తెరంగేట్రం చేయబోతున్నాడు ఈ పిల్లాడు. చిన్నప్పుడే యాక్టింగ్‌లో తన టాలెంట్‌ చూపించేశాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా స్టార్‌ హీరోల చిన్నప్పటి క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించేశాడు. అందుకే అదే ఫాలోయింగ్‌తో ఇప్పుడు హీరోగానూ ఓ వెలుగు వెలగాలనుకుంటున్నాడు. చైల్డ్‌ ఆర్టిస్టుగా సత్తా చాటి, ఇప్పుడు హీరోగా మారడానికి సిద్ధంగా ఉన్న ఈ కుర్రాడెవరో తెలసుకోవాలని ఉందా? అయితే ఈ ఫోటోపై వెంటనే క్లిక్‌ చేసేయండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు