Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
need payments in dollars

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని చూస్తే ఎవరన్నా సినీ తార గుర్తుకొస్తున్నారా? ఖచ్చితంగా గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే చిన్నప్పటికీ ఫొటోకీ పెద్దయ్యాక ఆ వ్యక్తికీ చాలా దగ్గర పోలికలున్నాయి. ఇంకో హింట్, ఈ ఫొటోలో ఒకప్పటి చిన్నారి ఇప్పుడు టాలీవుడ్లో పేరున్న హీరోయిన్. సస్పెన్స్ తొలగిపోలేదా? క్లారిటీ రాలేదా? అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ని క్లిక్ చేస్తే అసలు హీరోయిన్ ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు