గత వారం వినాయక చవితి సంచిక ముఖచిత్రం ఎంతో బాగుందని ప్రశంసించిన వారందిరికి కృతజ్ఞతలు చెబుతూ, అంత అద్భుతంగా గీసిన జయదేవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలుగింటి అమ్మాయిల చక్కని చిత్రీకరణలో కరుణాకర్ గారిదొక అద్భుత శైలి. ఆయన మరిలేరనే వార్త మనలను కలచివేస్తుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.... మీ...
|
|
బన్ను |
సిరాశ్రీ |
|