Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bollywood  actors  act saho...

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? కామెడీ చేయడంలోనే కాదు, పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలతోనూ సత్తా చాటగల నటుడి చిన్నప్పటి ఫొటో ఇది. ఓ ప్రముఖ దర్శకుడి తనయుడు. మల్టీ టాలెంటెడ్‌. అనుకోకుండా నటుడయ్యాడు. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కూడా. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడీ 'అబ్బాయి'. ఇంత హింట్‌ ఇచ్చినా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు