Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri prasna

1) ప్రతి కులానికీ సామాజిక నేపథ్యం, చరిత్ర ఉంటుంది, వాటిని ప్రస్తావించే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది. అలాంటి పుస్తకాలు వెలువడినప్పుడు స్వాగతించాలి, వాటిలోని విశ్లేషణను చదవడానికి ప్రయత్నించాలే తప్ప ఉద్రేకాలకు లోనుకావొద్దు.అలాంటి పుస్తకాల ద్వారా సమాజానికి జరిగే మంచిని అడ్డుకోవద్దు.

2) వాస్తవాలను తెలుసుకోకుండా కులాల పేరుతో రెచ్చగొట్టే పుస్తక రచనను ఉపేక్షించవద్దు....ఇవి సామాజిక ఘర్షణలకు దారితీసేవే తప్ప , ఇలాంటి పుస్తకాల వల్ల సమాజానికి ఒరిగేదేం ఉండదు....నిషేధించాల్సిందే.
పై రెండింట్లో ఏదీ కరెక్ట్?

మరిన్ని శీర్షికలు
madhuram short flim