Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pooja hegde item song

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న అందాల బాబు, ఓ పెద్ద సినీ కుటుంబం నుండి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. విలక్షణ కథలను ఎంచుకుంటూ హీరోగా తనదైన శైలిలో చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆరడుగుల అందగాడు. అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేసిన రాకుమారుడు. చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా. హాయిగా నవ్వులు చిందిస్తున్నాడు. ఈ మధ్యే ఓ సినిమాతో బంపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ మూవీ అది. ఇంతకీ ఎవరీ ముద్దులొలికే బాబు. పెద్దయ్యాక ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోటోపై వెంటనే క్లిక్‌ చేయండి. తెలుసుకోండి! 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు