Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
shalini pande turns career

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని 'క్యూటీ' ఎవరో చెప్పుకోగలరా? కేరళలో పుట్టి, తమిళ సినిమాల్లో ఎదిగి, తెలుగు సినిమాలతో సత్తా చాటిన ఓ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. సౌత్‌లో హీరోయిన్‌గా నెంబర్‌ వన్‌ పొజిషన్‌ వచ్చాక బాలీవుడ్‌కి వెళ్ళిన ఈ భామ అక్కడే సెటిలైపోయి, సౌత్‌ సినిమాల్ని లైట్‌ తీసుకుంది. పెళ్ళి చేసుకుని సినిమాలకు కొంచెం గ్యాప్‌ ఇచ్చిన ఈ భామ, నటనతోపాటుగా వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. కాలేజ్‌ డేస్‌ నుంచే వ్యాపార మెళకువలు బాగా తెలిసిన బ్యూటీ ఆమె. చిరంజీవిని మినహాయిస్తే, టాలీవుడ్‌లోని నలుగురు అగ్రహీరోలోల్లో మిగతా ముగ్గురు అగ్రహీరోలతో నటించేసిన ఘనత ఆ బ్యూటీ సొంతం. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు