Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
adirindi movie ready to released

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

మీరు చూస్తున్న ఫోటోలోని క్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించేసింది. ఇంచుమించుగా పది సినిమాల వరకూ ఉన్నాయి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో. వయసు పెరిగినా ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. వయసు పెరిగినా వన్నె తరగని అందం ఆమె సొంతం. వయసుతో సంబంధం లేకుండా కెరీర్‌ ఇంకా హైప్‌లోనే కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మకి. ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. చిన్నప్పుడు తండ్రితో ఇలా క్యూట్‌గా ముద్దులాడుతున్న ఈ బ్యూటీ ఇంకా ఎవరో తెలియలేదా? అయితే ఈ ఫోటోపై క్లిక్‌ చేయండి. ఇప్పుడు బ్యూటీగా మారిన ఈ క్యూటీ ఎవరో తెలుసుకోండి! 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు