Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
akkineni family bysy

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


ఈ ఫోటోలో ఉన్న బుడతడ్ని గుర్తు పట్టగలరా? యూత్‌ ఫుల్‌ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో హీరోగా వరుస వైపల్యాలు చూశాడు. ఆన్‌ స్క్రీన్‌ ఎనర్జీకి మారు పేరు. తనలోని వైఫల్యాన్ని గుర్తించి, కొత్త స్టోరీలతో సక్సెస్‌ మీద సక్సెస్‌ అందుకుంటున్నాడు. ఇంకా ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టలేదా? అయితే ఓ కొత్త సినిమా కోసం ఈ మధ్య కండలు పెంచి కనిపిస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ యంగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అమ్మాయిలకు లవర్‌ బోయ్‌ కూడా. చిన్నప్పుడు చక్కగా బొమ్మలతో ఆడుకుంటున్న ఈ బుడతడు ఎవరో ఇంకా గుర్తు పట్టలేదా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ బుడతడు పెద్దోడై ఇప్పుడెలా ఉన్నాడో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు