Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
no breaks for trivikram speed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో క్యూటీ చాలా బాగుంది కదా. చిన్నప్పుడే ఎన్ని వయ్యారాలు పోయిందో చూడండి. అందుకే పెద్దయ్యాక హీరోయిన్‌ అయ్యింది. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకోలేకపోయింది. ఈ మధ్యనే బుల్లితెరపై ఓ షో ద్వారా పాపులర్‌ అయ్యింది. టాలెంట్‌ ఉంది కానీ సినిమా అవకాశాలు తక్కువే ఈ ముద్దుగుమ్మకి. చిన్నప్పటి ఫోటో చూస్తుంటేనే ఈ బ్యూటీ ఎవరో తెలిసిపోతోంది. ఇంతకీ మీరు గుర్తు పట్టారా? లేదా? క్లాసికల్‌ డాన్సులోనూ మంచి ప్రావీణ్యం ఉంది ఈ ముద్దుగుమమ్మకి. ఇన్ని హింట్స్‌ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలియకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ క్యూటీ బ్యూటీ ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు