Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope january 5th to january 11th

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉల్లిపచ్చడి - పి . శ్రీనివాసు

- Onion Chetney

కావలిసినపదార్ధాలు: ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిరేకులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర

ఒక బాణలిలో నూనె వేసుకుని ఎండుమిర్చి, జీలకర్రను  వేయించుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయముక్కలను కూడా అందులో వేసుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అది చల్లారాక మిక్సీ లో వేయాలి. అంతేనండీ.. ఉల్లిపచ్చడి రెడీ..

మరిన్ని శీర్షికలు