Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

టొమాటో రైస్ - పి.శ్రీనివాసు

Tomato Rice

కావలిసిన పదార్ధాలు: టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ రసం, ఉప్పు, పసుపు

తయారుచేసే విధానం: ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి  కొంచెం వేగిన తరువాత టమాటాలను, పసుపు,  ఉప్పు వేసి మూతపెట్టి 10 నిముషాలు  బాగా మగ్గనివ్వాలి.  ఆ తరువాత వండిన అన్నాన్ని వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసాన్ని , కొత్తిమీరని వేయాలి. అంతేనండీ..టొమాటో రైస్ రెడీ.. 

మరిన్ని శీర్షికలు
weekly horoscope jaunary12th to january 18th