Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anushka bhagamati sensation

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో తెలుసా? అప్పుడంటే కుర్రాడుగానీ, ఇప్పుడు మాత్రం ఓ స్టార్‌ హీరో. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా బోల్డంత స్టార్‌డమ్‌ ఉందితనికి. తన చూపుల్తోనే బాక్సాఫీస్‌ని శాసించే సత్తా ఈ హీరో సొంతం. లౌడ్‌ యాక్షన్‌కి పెట్టింది పేరు. అలాగే సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ అయినా సత్తా చాటేస్తాడు. నటనకు భాషతో సంబంధం లేదంటాడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో, అదే సినీ రంగానికి చెందిన ఓ హీరోయిన్‌ని పెళ్లాడాడు. జేమ్స్‌బాండ్‌ తరహాలో ఓ సిరీస్‌ ఆఫ్‌ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు