ఈ ఫోటోలో ఉన్నది అబ్బాయి కాదు అమ్మాయే. క్యూట్‌గా నవ్వుతూ, ఫుల్ జోష్‌గా కనిపిస్తోన్న ఈ క్యూటీ ఇప్పుడు ఓ హీరోయిన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ఓ సినిమా మలయాళ రీమేక్‌లో నటిస్తోంది. ఆల్రెడీ ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడి కొడుకు హీరోగా నటించాడు ఈ సినిమాలో. ఇంకా గుర్తు పట్టలేకపోతే ఓ చిన్న హింట్. ఓ బిగ్ ఫ్యామిలీకి చెందిన యువ హీరోతో నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందం, ప్లస్ అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ, తొలి సినిమాకే నటనలో మంచి మార్కులేయించుకుంది. ఇంకా ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టలేదా? అయితే పక్కనే ఉన్న ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఆ ముద్దుగుమ్మ ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|