Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chalo movie review

ఈ సంచికలో >> సినిమా >>

సినీచురక

cine churaka

డాక్టర్ కిరణ్ కుమార్... ఈ పేరు చెబితే వెంటనే ఎవ్వరూ గుర్తుపట్టలేకపోవచ్చు... కానీ, 'డబ్బులెవరికీ ఊరికే రావు '  అన్నా 'ఇప్పటిదాకా ఎక్కువ చెల్లించింది చాలూ'  అన్నా లలితా జ్యువెల్లరీ అని టక్కున చెప్పేస్తారు... అందరికీ ఫ్లాష్ లా గుర్తుండిపోయిన 'గుండాయన ఇప్పుడో పేద్ద బ్రాండ్ అంబాసిడర్... ఓ రోల్ మోడల్... అంతలా ఫేమస్ అయిపోయిన ఆయన రెండు డైలాగుల మీద హాస్యం పండించేందుకే ఈ కార్టూన్...    

లలితా జ్యూయలర్స్ కి శుభాకాంక్షలతో...  బన్ను 

మరిన్ని సినిమా కబుర్లు
Mega sketch for small son in law