Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Mass Raja do any experiments

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న స్వీటీ ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌. ఇటీవలే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అక్కినేని కాంపౌండ్‌ హీరోతో జత కట్టిందీ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకుంది. గుర్తు పట్టేసే ఉంటారులే ఈ మద్దుగుమ్మ ఎవరని! అయ్యో ఇంకా గుర్తు పట్టలేదా? అయితే మీకో చిన్న హింట్‌. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుటి హీరోయిన్‌ కూతురు కూడా. ఈ హింట్‌ ఇచ్చినా ఇంకా గుర్తు పట్టకపోతే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేయండి, ఈ స్వీటీ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా మారిందో తెలుస్తుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు