Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
psychological love story

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో క్యూట్‌గా స్మైల్‌ ఇస్తున్న బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ మోస్తరు హీరోయిన్‌. నటనతో పాటు మల్టీ టాలెంట్స్‌ ఎన్నో ఈ ముద్దుగుమ్మ సొంతం. యోగాసనాలు వేయడంలో దిట్ట. ఎప్పటికప్పుడే డిఫరెంట్‌ డిఫరెంట్‌ యోగాసనాలు వేస్తూ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలతో కుర్రకారుకు చక్కిలిగింతలు పెడుతూ ఉంటుంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోందీ బ్యూటీ. తాజాగా ప్రముఖ డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ నటిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళంలో రూపొందుతోంది. గుర్తు పట్టారా? అమ్మడు ఎవరనేది? ఇంకా గుర్తు పట్టకపోతే, మరో చిన్న హింట్‌. అమ్మడికి ఫోటో సెషన్స్‌ అన్నా, పెంపుడు జంతువులన్నా చాలా ఇష్టం. ఈ ఇష్టం చిన్నప్పటి నుండే వుంది కాబోలు ఈ ముద్దుగుమ్మకి. అందుకే జంట పక్షుల్ని తన తలపై హెయిర్‌ పిన్‌లా అలంకరించుకుని ఎలా మురిసిపోతోందో చూస్తున్నారుగా. ఇక ఇంత చెప్పినా గుర్తు పట్టకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ స్మైలీ బ్యూటీ ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు