Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rezina increased

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దులొలికే చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్‌గా కొనసాగుతోంది. లేటెస్టుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. రెండు సినిమాలతో ఏకకాలంలో వరుసగా బిగ్‌ ప్రాజెక్ట్స్‌లో నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ . గుర్తు పట్టారా? ఈ ముద్దుగుమ్మ ఎవరో. ఇంకా తెలియకపోతే, మరో చిన్న హింట్‌. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాల్లోని హీరోలు టాలీవుడ్‌లోని అగ్ర కుటుంబానికి చెందిన వారసులు కావడం విశేషం. అందానికి అందం, ఆకట్టుకునే అభినయం ఆమె సొంతం. మోడ్రన్‌ రంగం నుండి వచ్చిన ఈ బ్యూటీ తన అందంతో అభినయంతో అటు బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్‌గా కొనసాగుతూనే, ఇటు టాలీవుడ్‌ పైనా కన్నేసింది. ఇంకా ఈ బ్యూటీ ఎవరో తెలియకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు