Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Tragedy shines light on Bollywood pressures

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

అబ్బా ఎంత ముద్దుగా ఉందో కదా ఈ ఫోటోలోని పాప. ఇప్పుడీ పాప ఓ హీరోయిన్‌. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. మొన్నీ మధ్యనే టాలీవుడ్‌లో సీనియర్‌ హీరో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సంచలన విజయం అందుకుంది. తమిళంలో ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలిసిందా? ఈ ముద్దుగుమ్మ ఎవరో? లేదంటో మరో చిన్న హింట్‌. ఈ ముద్దుగుమ్మ సో హాటే గానీ, చేసే క్యారెక్టర్స్‌ మాత్రం హోమ్లీ క్యారెక్టర్స్‌ కావడం విశేషం. ఇంకా తెలియకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి ముద్దులొలికే ఈ చిన్నారి పెద్దయ్యాక ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
Who has taken revenge on Telugu cinema?