Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ram anupaa hello guru

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు మలయాళ హీరోయిన్‌. తమిళ, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. యాక్టింగ్‌ టాలెంట్‌లో దిట్ట. తొలి తెలుగు సినిమాతోనే మంచి హిట్‌ అందుకుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా కానీ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ టాలెంట్‌తోనే అనూహ్యంగా స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ కొట్టింది కానీ, ఆ అవకాశం అమ్మడికి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ తర్వాత కెరీర్‌ స్లో అయిపోయింది. అయినా కానీ తొందరపడి ఏదో ఒక సినిమా చేసేశానని అనిపించుకోకుండా, ఆచి తూచి మంచి సినిమాలనే ఎంచుకోవాలనే ముందు చూపున్న ఈ ముద్దుగుమ్మ, ఇంతకీ ఎవరై ఉంటుందో గుర్తుపట్టారా? ఒకవేళ గుర్తు పట్టకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
what next sri reddy