Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Dondakaya Masala Curry! ( Gherkins Masala Curry )

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - ...

11-03-18 నాడు త్యాగరాయ గానసభలో జరిగిన సాహితీ కిరణం వారి ఉగాది మహోత్సవం కార్యక్రమంలో కవితా పఠనం అనంతరం కవి పి వి సుబ్బారాయుడుకు సన్మానం.

..................................

 

18-02-18 న రవీంద్రభారతిలో తెలంగాణ భాషా, సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో అస్తిత్వం వారి తెలుగే ఓ వెలుగు కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా కవయిత్రి పి వి ఎల్ సుజాతకు సన్మానం.

.........................

 

23-02-18 నాడు రవీంద్రభారతిలో జరిగిన అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక వారి కథల పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడుకు ఆత్మీయ సత్కారం.

 

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment