Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

1.సరస్వతి దేవి వీణ పేరేమిటి?
2.పాండవుల పక్షాన పోరాడిన ధుర్యోధనుని తమ్ముడు పేరేమిటి?
3.ఎద్దు రూపం లో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుని పేరేమిటి?
4.విశ్వ కర్మ తల్లి ఎవరు?
5.శ్రీకృష్ణుని చేతిలో మరణించిన మురాసురుని కుమారుడి పేరేమిటి?


 

*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:

1. చంద్రుని రధానికి వున్న పది గుర్రాల పేర్లు ఏమిటి?
వాయువు - త్రిమాన- వృష-రాజి-బాల - వామ- తురణ్య- హంస- వ్యోమి-మృగ

2. సూర్యుని కుమారులెందరు?
యముడు - శని-సావర్ణి-వైవస్వతుడు-అశ్వని దేవతలు-కర్ణుడు-సుగ్రీవుడు

3.సప్త సముద్రాల పేర్లేమిటి?
లవణ- ఇక్షు- సురా- సర్పి- ధధి-క్షీర- జల

4. కర్ణుని ధనస్సు పేరేమిటి?
విజయ అజగావము

5. నకులుని ఖడ్గం పేరేమిటి?
అసి

మరిన్ని శీర్షికలు
jayajayadevam