Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira getups reveal

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న క్యూటీ ఇప్పుడు ఓ హీరోయిన్‌. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తమిళ, హిందీ చిత్రాల్లోనూ దూసుకుపోతోంది. ఫ్యాషన్‌ అంటే తెగ మోజు ఈ ముద్దుగుమ్మకి. ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాలో డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఫోటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించేస్తూంటుంది. ప్యాషనే కాదు, యోగాసనాలు వేయడంలో కూడా దిట్ట. ఒళ్లు విల్లులా వంచేస్తూ వావ్‌ అనిపిస్తుంటుంది. ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తొచ్చిందా. లేదంటే మరో చిన్న హింట్‌. తెలుగులో స్టార్‌ హీరోల సినిమాల్లో ఎక్కువగా సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇంకా తెలియకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. అమ్మడు ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు