Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
srireddy leeks

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. టాలీవుడ్‌ ఎంట్రీ మూవీతో హిట్‌ కొట్టినా తర్వాత పరాజయాలు చవి చూసింది. కానీ ఇప్పుడు మాత్రం స్టార్‌ హీరోల సరసన వరుస ఆఫర్లు దక్కించుకుంటూ, టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. హీరోయిన్‌గానే కాదు, స్పెషల్‌ సాంగ్స్‌తో కూడా సత్తా చాటుతోంది. ఇంకా గుర్తు పట్టకపోతే, ఈ మధ్య తన హాట్‌నెస్‌తో కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది కూడా. ఇప్పటికైనా ఈ పాపులర్‌ హీరోయిన్‌ ఎవరో కనిపెట్టారా? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ క్యూట్‌ పాప ఇప్పుడు హీరోయిన్‌గా ఎలా ఉందో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు