Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul in touch

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చుద్దాం

cheppukondi chuddam

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌కీ ఎంట్రీ ఇవ్వబోతోందిప్పుడు. టాలీవుడ్‌లో ఓ ప్రెస్టీజీయస్‌ మూవీలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. మార్షల్‌ ఆర్ట్స్‌, యాక్షన్‌ సీన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఓ యాక్షన్‌ సినిమాలో తన సత్తా చాటింది కూడా. బాలీవుడ్‌లో ఓ పాపులర్‌ స్టార్‌ బయోపిక్‌లో నటిస్తోంది. ఇన్ని హింట్స్‌ ఇచ్చాం కదా. ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా? లేకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి ఈ చిన్నారి ఇప్పుడు ఎవరో ఎలా ఉందో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు