Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
super star with simran

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

స్వీట్‌ స్మైల్‌ ఇస్తూ కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా కొనసాగుతోంది. కెరీర్‌ మొదట్నుంచీ మంచి నటి అనిపించుకుంటోంది. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ, హిట్టు మీద హిట్లు కొడుతోంది. ఇప్పుడు తెలుగులో ఓ అగ్ర కుటుంబానికి చెందిన యంగ్‌ హీరోతో నటిస్తోంది. మలయాళ నటి అయినా తెలుగులో చక్కగా మాట్లాడుతూ, తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుందీ ముద్దుగుమ్మ. ఇప్పటికైనా తెలిసిందా? లేకుంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి చిన్నప్పటి ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు