Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Compare 'evidence' with 'Bahubali'?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు ఓ హీరోయిన్‌. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఓ అగ్రహీరో సరసన హీరోయిన్‌గా నటించింది కానీ, అమ్మడికి బ్రేక్‌ రాలేదు. ఆ తర్వాత పాపులర్‌ యంగ్‌ హీరోతో కూడా నటించింది. ఈ బ్యూటీ ఎంట్రీనే ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరోతో జరిగింది. కానీ తెలుగులో పెద్దగా పాపులర్‌ కాలేదు. ప్రస్తుతం కన్నడ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరో ఈ బ్యూటీ తెలిసిందా? లేకుంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఇప్పుడు హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు