Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Ladies Night at New Jersey

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

క్యూట్ క్యూట్ గా ఫొటోలో కన్పిస్తున్న ఈ బుడతడెవరో తెలుసా? గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. సినీ పరిశ్రమకు చెందిన ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చాడీ బుడతడు. హీరోగా తెరంగేట్రం చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడుగానీ, సక్సెస్ లను కొనసాగించలేకపోతున్నాడు. ఐడియా వచ్చిందా? ఇంకా ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయకండి, కిందనున్న లింక్ క్లిక్ చేస్తే ఈ బుడతడు ఇప్పుడెలా వున్నాడో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు