దసరా వచ్చేసింది. సరదా తెచ్చేసింది. ఈ సంచిక గిలిగింతలు పెట్టే దసరా కార్టూన్లతోనూ, అనేకానేకమైన ఇతర శీర్షికలతోనూ ముస్తాబై మీ ముందుకొచ్చింది. అప్రతిహతంగా సాగిపోతున్న ఈ తెలుగు సకుటుంబ వార పత్రికకు వెన్ను దన్నుగా నిలిస్తున్న పాఠకమిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ..
మీ
|
|
బన్ను |
సిరాశ్రీ |
|