Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira action superb

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఈ ఫోటోలో క్యూట్‌గా స్కూల్‌ యూనిఫాంలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. స్టార్‌ హీరోల సరసన వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది. తెలుగు తెరతోనే సినీ తెరంగేట్రం చేసినా కానీ, బాలీవుడ్‌ని కూడా చక్కబెట్టేసి వచ్చేసింది. తెలిసిందా ఈ బ్యూటీ ఎవరో. కావాలంటే మరో చిన్న హింట్‌. టాలీవుడ్‌లో ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరోతో తెరంగేట్రం చేసింది. ఇప్పటికైనా గుర్తు పట్టారా? లేదంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా వెలిగిపోతున్న ఈ క్యూట్‌ చిన్నారి ఇప్పుడు ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు