Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Attarintiki Daredi Box Office Records

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam

ఫొటోలో సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన వున్న చిన్నారి ఎవరో తెలుసా? అప్పుడంటే చిన్నారిగానీ, స్టార్ గా ఓ వెలుగు వెలిగిందామె. బాల నటిగా కొన్ని సినిమాల్లో నటించిన ఈ చిన్నారి రజనీకాంత్ సరసన హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపే సంపాదించుకుందీమె. ఈ క్లూస్ సరిపోలేదా? ఇంకా క్లారిటీ రాలేదా? ఆలస్యం అస్సలే చేయొద్దు, కిందనున్న లింక్ క్లిక్ చేస్తే ఆ చిన్నారి ఇప్పుడెలా వుందో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు