Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

పనసపొట్టుకూర - పి. పద్మావతి

Panasa Pottu Kura

కావలిసిన పదార్ధాలు: పనసపొట్టు, ఉప్పు, పసుపు, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చి 

తయారుచేసే విధానం: పనసపొట్టుని బాగా కడుక్కొని, ఉప్పు, పసుపు, చింతపండు పులుసుతో ఉడికించాలి.బాగా ఉడికాక, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చితో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలని నూరి పెట్టుకొని ఆఖరులో వేసి 5 నిమిషాల తర్వాత దింపుకుంటే 'ఆవ పెట్టిన పనసపొట్టు' కూర రెడీ!

ఈ క్రింది వీడియో చూడండి.

మరిన్ని శీర్షికలు
sameta