Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

'లోఫర్‌' బ్యూటీ 'బ్రా'బోయ్‌.!

lofer beauty

తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమానే అయినా కానీ ముద్దుగుమ్మ దిశాపటానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ క్రేజంతా ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా సోషల్‌మీడియా నుండే అని చెప్పక తప్పదు. సోషల్‌ మీడియాలో అమ్మడికున్న ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. అదంతా ఆమె పోస్ట్‌ చేసే హాట్‌ పిక్స్‌ మాయాజాలమే. ఫోటో సెషన్స్‌ ముద్దుగుమ్మలందరూ చేయించుకుంటారు. కానీ అందులో సృజనాత్మకత ఉండాలి కదా. అలాగే ఎక్స్‌పోజింగ్‌ విషయంలో కూడా. హీరోయిన్స్‌ చేసే ఎక్స్‌పోజింగ్స్‌లో దిశా పటానీ ఎక్స్‌పోజింగ్‌ వేరయా అంటే అతిశయోక్తి కాదు.

అవును నిజ్జంగా నిజం మరి. బ్రాండ్స్‌ కోసం ఆమె చేసే అందాల విందుకు అందుకే ఆ రేంజ్‌లో కుర్రకారు సమ్మోహితులవుతుంటారు. బికినీల్లో, వెట్‌ గ్లామర్‌ని ఎక్స్‌పోజ్‌ చేయడంలో దిశాపటానీ డిగ్రీ పట్టాలే పొందేసింది. ఇకపోతే తాజాగా దిశాపటానీ వైట్‌ అండ్‌ వైట్‌ ఇన్నర్‌ వేర్‌లో దిగిన పిక్‌ ఒకటి నెట్టింట్లో ఇప్పుడు సెన్సేషన్‌ అవుతోంది. ఆ పిక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అలా ఇలా లేదు మరి. బ్రాండ్‌ పబ్లిసిటీ సంగతి పక్కన పెడితే, ఆ టూ పీస్‌ ఇన్నర్‌వేర్‌లో దిశాపటానీ అందాలు చూపు తిప్పుకోనీకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ మంచి ఆఫర్‌ దక్కితే నటించేందుకు సిద్ధంగా ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Bumper offer rukul