Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
help lyricist daddy srinivas

ఈ సంచికలో >> సినిమా >>

‘పవిత్ర’లో నిజంగా ఏముంది.?

what is in 'pavithra'

శ్రియ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘పవిత్ర’ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. వేశ్య పాత్రలో శ్రియ కన్పిస్తుండడంతో సినిమాలో అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా వుంటుందనీ, ద్వందార్దపు సంభాషణలు, మితిమీరిన శృంగార సన్నివేశాలుంటాయని అందరూ అనుకుంటారు. అది సహజమే. కానీ, ఈ ‘పవిత్ర’ అందరి అంచనాలకు భిన్నంగా తెరకెక్కిందట. మంచి మెసేజ్‌తో కూడుకున్న ఈ సినిమా థియేటర్‌లోకి ఎంటరయ్యేవారికి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. బయట జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సినిమా తెరకెక్కితే, అది కూడా ఓ మంచి మెసేజ్‌తో కూడుకున్నదైతే మంచిదే. అవార్డులను కొల్లగొట్టేలా ఈ సినిమా వుంటుందనే ధీమాతో వుంది ‘పవిత్ర’ యూనిట్‌.

మరిన్ని సినిమా కబుర్లు
vishwa song in iddarammayilatho