Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
what is in 'pavithra'

ఈ సంచికలో >> సినిమా >>

‘ఇద్దరమ్మాయిలతో’లో విశ్వ చేసిన ప్రయోగం

vishwa song in iddarammayilatho

పూరి జగన్నాథ్‌ సినిమాలకు పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ ఆస్థాన కవి అయినప్పటికీ, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో భాస్కరభట్లతో పాటు మరో గీత రచయిత విశ్వ కూడా ఒక పాట రాయటం విశేషం.  ఆ పాట చాలా కొత్తగా వుంటుందట. వెస్ట్రన్‌ టచ్‌తో సంస్కృతాన్ని మిక్స్‌ చేసి ఆ పాటను విశ్వ గొప్పగా రాశారని సమాచారం. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన కేథరీన్‌, అమలాపాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఇదిలా వుంటే, పాటల రచయిత విశ్వ చేస్తోన్న సరికొత్త ప్రయోగం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కాగలదని సమాచారం.

మరిన్ని సినిమా కబుర్లు
that is 3D