Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
This is the look of Vijay Sethupathi in sira

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. సోదరునికి రాఖీ కడుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి 
ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అన్నీ స్టార్‌ హీరో సినిమాలే. సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా దూస్కెళ్తోంది. తెలుగుతో పాటు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే ఈ భామ. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. బ్యూటీగా మారిన ఈ క్యూటీ ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు