Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
changes in JD movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారి ఇప్పటికీ దాదాపు ఇదే పోలికలతో వుంది కాబట్టి, ఈమె ఇప్పుడెలా వుందో, ఇప్పుడెవరో చెప్పడం తేలికే. ఎవరన్నా గుర్తుకొస్తున్నారా? లేకపోతే చిన్న హింట్ తెలుగులో పలువురు అగ్రహీరోలతో నటించిందీ అందాల భామ. ఓ యంగ్ హీరో నటించిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు సినిమాల్లో అంత యాక్టివ్ గా లేదు లెండి. గుర్తుపట్టలేకపోతున్నారా, ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ క్లిక్ చేసెయ్యండి ఆమె ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు