Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
On the way to the uncle- saidharamtej

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులూ టాలీవుడ్‌లో హీరోయిన్లుగా కొనసాగుతున్నవారే. ఇద్దరూ అక్క చెల్లుళ్లు. వీరిలో అక్క మాత్రం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొదుతుంటే, చెల్లెలు మాత్రం సినిమాలకు దూరమైంది. ఎవరో గుర్తు పట్టేసే ఉంటారు కదా. లేదంటే మరో చిన్న హింట్‌. చెల్లెలు చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే నటించింది. అక్క మాత్రం పదేళ్లకు పైగానే టాలీవుడ్‌ని ఏలుతోంది. హిందీ, తమిళ చిత్రాల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇంకా గుర్తు పట్టలేకపోతే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి హీరోయిన్లుగా మారిన ఈ ఇద్దరు చిన్నారులెవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు