Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Half of the sky

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న ఓ హీరో చిన్నప్పటి పిక్‌ ఇది. ప్రస్తుతం స్టార్‌ హీరోగా కంటిన్యూ కావడంతో పాటు, టాలీవుడ్‌లో అగ్ర కుటుంబానికి చెందిన స్టార్‌ హీరో తనయుడు కూడా. గుర్తు పట్టేసి ఉండాలే. లేదంటే మరో చిన్న హింట్‌. బాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమాలో నటించాడు. ప్రస్తుతం తెలుగులో ఓ ప్రతిష్ఠాత్మక మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం. చెప్పలేకపోతే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఏ హీరో చిన్నతనంలో ఫోటోనో ఇది కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు