Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no tensions for collections

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని అన్నదమ్ముల్ని గుర్తుపట్టగలరా. సక్సెస్ కి పర్యాయ పదంగా మారిపోయాయి వీరి పేర్లు. అన్న స్ఫూర్తితో సినీ రంగంలోకి వచ్చిన తమ్ముడూ తన సత్తా చాటుకుంటున్నాడు. క్లాస్ , మాస్ అన్న తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ తమ సినిమాలతో కట్టి పడేస్తోన్న ఈ బ్రదర్స్ ఎవరో గుర్తుపట్టారా? ఇంకా గుర్తు పట్టలేకపోతే, ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ క్లిక్ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు