Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

పప్పు టొమాటో - పి . శ్రీనివాసు

కావలసిన పదార్థాలు:
పప్పు, టొమాటో, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం (లేదా) చింతపండు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి

 

తయారు చేయు విధానం:
ముందుగా పప్పులో టొమాటో, పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన పప్పులోకి కొంచెం పసుపు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం లేదా పప్పు ఉడకబెట్టినప్పుడు దానితో పాటు చింతపండు కూడా వేసుకోవచ్చు. తరువాత దీనికి కలిపి తాళింపు వేసుకోవాలి. తాళింపు లో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, రెండు వెల్లుల్లి రేకలు వేయాలి. ఈ తాళింపు ని పప్పులో వేసుకుని కలిపితే పప్పుటొమాటో రెడీ.

 

మరిన్ని శీర్షికలు