Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Reddigari Rachcha

ఈ సంచికలో >> శీర్షికలు >>

మజ్జిగ పులుసు - పి.శ్రీనివాసు

Majjiga Pulusu

కావలిసిన పదార్ధాలు:  మజ్జిగ, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఉల్లిపాయలు

తయారుచేసేవిధానం: ముందుగా మజ్జిగలో ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేసి కలపాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి వీలైతే పచ్చిమిర్చి కూడా, కరివేపాకు వేసి ఆ పోపును మజ్జిగలో కలపాలి. అంతేనండీ.. అతి సులువుగా మజ్జిగ పులుసు రెడీ... 

మరిన్ని శీర్షికలు
If the iSmart is out .