Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Senior Actors looking as young

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని క్యూటీ ఎవరంటారా? ఇప్పుడీమె హీరోయిన్‌. మామూలు హీరోయిన్‌ కాదు, తన ఫొటోతోనే బీభత్సమైన ఓపెనింగ్స్‌ రాబట్టే రేంజ్‌కి ఎదిగిందీమె. చాలా తక్కువ వయసులోనే హీరోయిన్‌ అయిపోయిన, కెరీర్‌ పరంగా సీనియర్‌, వయసు పరంగా, ఇప్పుడున్న హీరోయిన్లకు పోటీ. ట్రెండ్‌ మార్చి, కొత్త లుక్‌తో ఈ మధ్య కన్పిస్తోంది. హింట్‌ సరిపోలేదా? ఇంకా ఐడియా రాలేదా? ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు