Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

టొమాటో ముక్కల పచ్చడి - పి . శ్రీనివాసు

కావలసిన పదార్థాలు:
టొమాటో ముక్కలు, కొత్తిమీర, పోపు దినుసులు(ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పప్పులు), ఉప్పు, కారం, పసుపు

తయారు చేయు విధానం:
ముందుగా వేడి చేసిన నూనెలో పోపు దినుసులు వేసుకొని తిప్పాలి. కొద్దిగా మగ్గిన తరువాత దానిలో టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కొంచెం మగ్గిన తరువాత దానిలో పసుపు, కారం, ఉప్పు వేసి దాని మీద మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత మూతతీసి దానిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే టొమాటో  పచ్చడి రెడీ.


మరిన్ని శీర్షికలు