Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Prabhas Mania.!

ఈ సంచికలో >> సినిమా >>

సంపూ.....చింపేశాడుగా....!

sampoo...

హృదయకాలేయం లాంటి డిఫరెంట్ టైటిల్స్ తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి కడుపుబ్బానవ్వించి విజయాలను సంతం చేసుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. అతడేది చేసినా కొంచెం భిన్నంగానే ఉంటుంది....పెద్దహీరోలకేమాత్రం తీసిపోని డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకొంటాడు....సెంటిమెంట్ సీన్లతో కడుపుబ్బా నవ్విస్తాడు....

ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకొన్న సంపూ కొబ్బరిమట్ట తో మనముందుకొస్తున్నాడు....అయితే ఎప్పటిలాగానే మళ్ళీ తన చిత్రంలో మరో కొత్త అంశంతో వస్తున్నాడు...రొసర్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంపూ ముచ్చటగా ముద్దొచ్చే ఇద్దరు భామలతో, మూడు పాత్రలతో అదరగొట్టేశాడని అంటున్నారు...ఆగస్టు 10న విడుదల కాబోతున్న కొబ్బరిమట్ట సంపూ బాబుకి ఎలాంటి ఫలితాన్నివ్వబోతుందో చూడాలి మరి....

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam