Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Natural Star Nani Recharged?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో ఇద్దరు చిన్నారులున్నారు కదా. వారిలో పెద్ద పాపను గమనించారా.? ఇప్పుడీ చిన్నారి బాలీవుడ్‌లో ఓ పెద్ద హీరోయిన్‌. ఇటీవలే బాలీవుడ్‌ ప్రముఖ హీరోతో వివాహం కూడా జరిగింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతోంది. దగ్గరగా అబ్జర్వ్‌ చేస్తే అమ్మడు ఎవరో ఈజీగా కనిపెట్టేయొచ్చు. చిన్నప్పుడు ఎలా ఉందో, ఇప్పటికీ అవే ఫీచర్స్‌లో ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి మరి. కనిపెట్టేశారా.? లేదంటే ఇంకో చిన్న హింట్‌. బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఇన్ని హింట్స్‌ ఇచ్చినా, కనుక్కోలేకపోతే, ఆ ఫోటోపైనే క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు