Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rowdy movie remake in bollywood

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? పెరిగి పెద్దదైన ఈ పాప ఇప్పుడు హీరోయిన్‌. తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ ఓ హీరోతో రెండు సినిమాల్లో నటించింది. తర్వాత మళ్లీ కనిపించలేదు. తమిళంలో క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటోంది. గుర్తు పట్టారా.? లేదంటే ఇంకో చిన్న హింట్‌. తమిళంలో పాప నటించిన సినిమా ఓ అగ్రహీరో సినిమా. ఆ హీరోకి కూతురు వరుస పాత్రలో నటించింది. ఈ మధ్య కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌లో కూడా సందడి చేస్తోంది. ఇన్ని హింట్స్‌ ఇచ్చినా చెప్పలేకపోతున్నారా.? అయితే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు