Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
profits in prema ishq kadhal

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని కుర్రాడు తెలుగోడే. కానీ తమిళ సినిమాల్లో పాపులర్‌ అయ్యాడు. పేరున్న సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరోకి తెలుగులోనూ ఫాలోయింగ్‌ ఉంది. మాతృభాష తెలుగులో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడుగానీ, కలిసి రావడంలేదు. అన్నీ కలిసొస్తే తెలుగులో స్ట్రెయిట్‌గా సినిమాలు చేయాలని తహతహలాడుతున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? లేకపోతే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి.

 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు