Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mohanaragam  book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆలూ టమాట కర్రీ - పి.శ్రీనువాసు

aalu  tomato curry

కావలిసిన పదార్ధాలు: ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు

తయారుచేసుకునే విధానం: ముందుగా రైస్ కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఆలుగడ్డలు  వేసి కలిపి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి టమాటాలను వేసి కలిపి 10 నిముషాలు మూత వుంచాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు మునిగేంత నీళ్ళు పోసి 15 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొద్దిగా పెరుగు వేసి కలపాలి. అంతేనండీ ఎంతో రుచికరమైన ఆలుటమాట రెడీ..

మరిన్ని శీర్షికలు
fashion trend change boss